Ravichandran Ashwin Recalls Ms dhoni golden words that helped him to overcome fear.
#MsDhoni
#Ashwin
#Teamindia
#IndvsSa
త్వరలో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని మాటలను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ క్రీడా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అశ్విన్ ఈ సందర్భంగా తన కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో ధోని చెప్పిన ఓ మాట గురించి ప్రస్తావించాడు.